మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు! వైఎస్సార్సీపీ నేతలకు హోంమంత్రి హెచ్చరిక!

  Sat Feb 01, 2025 20:53        Politics

వైఎస్సార్సీపీ నేతలు సోషల్ మీడియాలో మహిళలపై తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ప్రభుత్వం మీద బురదజల్లే క్రమంలో ఆ పార్టీ నేతలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నిజం తెలుసుకోకుండా సోషల్‌మీడియాలో మహిళలపై పోస్టులు పెడితే అరెస్ట్‌ చేస్తామన్నారు. మహిళలు అనే సంగతి మర్చిపోయి బాధిత మహిళల కుటుంబాల్ని వైఎస్సార్సీపీ అవమానపరుస్తున్నారని దుయ్యబట్టారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 

 



శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో బాలికను ఒక వ్యక్తి కొడితే గ్యాంగ్ రేప్ అని వైఎస్సార్సీపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నామన్నారు. మాజీ మంత్రి ధర్మాన, మరికొందరు నేతలు బాలిక ఇంటికి వెళ్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బాధిత కుటుంబం అత్యాచారం జరగలేదని ఫిర్యాదు ఇచ్చినా కావాలనే ఆ పార్టీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. మహిళలతో గంట, అరగంట అన్నవారు వైఎస్సార్సీపీలో మంత్రులు అయ్యారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #homeminister #anitha #strong #warnings #ycpleaders #todaynews #flashnews #latestupdate